అవని శుద్ధితో భూమికి బలం పంటల్లో అధిక దిగుబడి| Best Results in Crops by Avani Sudhi | Karshaka Mitra
Published at : November 07, 2021
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join
అవని శుద్ధితో భూమికి బలం పంటల్లో అధిక దిగుబడి| Best Results in Crops by Avani Sudhi | Karshaka Mitra
పంటల్లో అధిక దిగుబడికి దోహదపడుతున్న అవని శుద్ధి
కోటానుకోట్ల సూక్ష్మజీవులకు నిలయమై, ప్రాణికోటికి ఆహార సృష్టిలో ప్రధాన భూమికను పోషిస్తున్న ప్రకృతి సంపద భూమి. అయితే దశాబ్దాలుగా వ్యవసాయంలో రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల, భూమిలో సూక్ష్మ జీవుల చర్య మందగించి, వ్యవసాయంలో ప్రతికూల ఫలితాలు వెలువడుతున్నాయి. రైతుకు ఖర్చు పెరిగి, ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ఈ నేపధ్యంలో భూమిని బలోపేతం చేసి, పంటల్లో అధికోత్పత్తికి దోహదపడుతోంది అవని శుద్ధి.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలో నిక్షిప్తమైన జంతు,వృక్ష, మానవ కళేబరాలు ఖనిజ రూపంలో నిక్షిప్తమై వున్నాయి. ఇవి బొగ్గు దశకు చేరేముందు లభించే ఖనిజమే లియోనార్డైట్. దీన్ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. దీన్ని ప్రాసెసింగ్ చేసి అవని శుద్ధిగా వెలుగులోకి తెచ్చారు. దీన్ని నేలకు అందించటం వల్ల, అడుగు పొరల్లో వున్న సూక్ష్మజీవులు పైకి రావటం, వానపాముల సంచారం పెరగటం వల్ల గట్టి పడిన భూమి గుల్లబారుతుంది. మొక్కల్లో వేరు వ్యవస్థ బలంగా వృద్ధి చెందటం వల్ల అధిక దిగుబడి వస్తున్నట్లు రైతులు స్వానుభవంతో చెబుతున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గటం వల్ల, చీడపీడల సమస్య తగ్గి, సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అవని శుద్ధి వాడకం వల్ల ప్రయోజనాల గురించి రైతులు అనుభవాలు, సాంకేతిక నిపుణలు కృష్ణ వేణి సూచనలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అవని శుద్ధి వివరాల కోసం
మొబైల్ నెం : 9440220289
8333032299
8333032244
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra
కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO
కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr
పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt
మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if
నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#karshakamitra #avanisudhi #leonarditefarming #superfood

Karshaka Mitra Youtube Channelagriculture videosfarming videos